ASR: అర్నబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో బుధవారం సాయంత్రం భారీ వృక్షం నేలకొరిగింది. ఘటన సమయంలో రహదారిపై వాహనాలు, ప్రజలు, పశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారికి అడ్డంగా పడిన వృక్షంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, వాహనాలను పక్క మార్గం నుంచి మళ్లించారు.
ఆంధ్రప్రదేశ్
నేలకొరికిన భారీ వృక్షం


