AKP: పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా రాంబిల్లి సెజ్‌లో యాక్షన్ టెసా, రూ.2,300 కోట్ల బ్లూ జెట్ హెల్త్‌కేర్ పరిశ్రమలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పారిశ్రామిక వృద్ధికి జిల్లా అనుకూలమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం'


