హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు

SRPT: తుంగతుర్తి లోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. MPC,BI.PC, CEC విభాగాలలో అర్హులైన విద్యార్థినిల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. సెప్టెంబర్ 24 నుండి 26 వరకు అన్ని ధ్రువీకరణ పత్రలతో దరఖాస్తు సమర్పించాలని కోరుతున్నారు.