హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలు అలసత్వం వీడాలి'

VZM: తుఫాన్ తీరం దాటే వరకు ప్రజలు అలసత్వం వహించకుండా అధికారుల సూచనలు పాటించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల గురువారం కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.