హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డేటింగ్ యాప్ మోసం.. ఐదుగురు అరెస్ట్

W.G: గే డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తిని మాయమాటలతో ప్రలోభపెట్టి డబ్బు దోచుకున్న కేసులో ఐదుగురు నిందితులను పాలకొల్లు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. CI గుత్తుల శ్రీనివాస్ వివరాల మేరకు.. ఈనెల 21న బలవంతంగా రూ.25,495 దోచుకున్న ఘటనపై కేసు నమోదైంది. ఐదుగురు సభ్యుల ముఠా ఓ డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తిని బెదిరించి డబ్బు దోచుకొన్నారన్నారు.