ADB: మన్నూరులో గోబీ పంటకు ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సాగు ఖర్చులు కూడా దక్కకపోవడంతో షైక్ రఫీక్, బలిరామ్, కుమురం సంబు అనే రైతులు తమ నాలుగు ఎకరాల పంటను రోటావేటర్తో దున్నించేశారు. ప్రభుత్వం తమను ఆదుకుని, నష్టపరిహారం అందించాలని వారు ఆవేదనతో వేడుకుంటున్నారు.
తెలంగాణ
దిగుబడి రాక గోబీ పంటను దున్నేసిన రైతులు


