PLD: PAUDA పరిధిలో అనధికార లేఅవుట్లలోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయరాదని, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదని సంయుక్త కలెక్టర్ సంజన శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రావిపాడు, గుంటగార్లపాడు, ములకలూరులో 9 అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు అనుమతులు పరిశీలించిన తర్వాతే ప్లాట్లు కొనుగోలు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అనధికార లేఅవుట్లపై ఆంక్షలు


