హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రక్తదానానికి యువత ముందుకు రావాలి'

KDP: చాపాడు మండలం వెదురూరులోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాద సమయాల్లో రక్తం అందక పలువురు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. రక్తదానంపై అపోహలు వీడి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో గీతారెడ్డి, వైద్యులు ఓబులేసు పాల్గొన్నారు.