హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

TPT: పార్లమెంట్ స్థాయి జనరల్ బాడీ సమావేశం పనబాక లక్ష్మి, డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు దరఖాస్తులు, వినతిపత్రాలు అందజేశారు. ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇస్తామని, సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని వారు తెలిపారు.