హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంట్లో చోరీ కేసులో నిందితులకు ఏడాది జైలు

PLD: నరసరావుపేట 1వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఇళ్ల చోరీ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించిన కేసులో నలుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ.. అదనపు సివిల్‌ జడ్జి తీర్పు చెప్పారు.