హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్‌లో చోరీ ముఠా గుట్టురట్టు

VSP: స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ఐడీ కార్డులతో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగుల ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి కాపర్, స్టీల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 300 కేజీల కాపర్, 5 నకిలీ ఐడీ కార్డులు, 5 ఖాళీ ఐడీ కార్డులు, 2 బైక్‌లను సీజ్ చేసినట్లు వెల్లడించారు.