ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో తుఫాన్ ప్రభావం నేపథ్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి కె.వి. గిరిధర్ అప్రమత్తమయ్యారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి'


