PLD: నరసరావుపేట (మం) ఇస్సపాలెంలోని శ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన అరిగెల రమేష్ కుటుంబ సభ్యులు రూ.3,69,369 విరాళంగా అందజేశారు. ఈ నగదును ఆలయ ఈవో నలబోతు మాధవీదేవికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్, అర్చకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ నిర్మాణానికి భారీ విరాళం


