హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడ పట్టణంలో ఆటో బోల్తా

SRPT: అనంతగిరి నుంచి కోదాడకు వెళ్తున్న ఆటోకు కోదాడ సమీపంలోని రంగన్నగుడి వద్ద కుక్క అడ్డుగా రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఆటోలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.