NTR: నందిగామ ఎంపీపీ పెసరమల్లి రమాదేవి తన 18 నెలల పదవీకాలం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఎంపీడీవో ప్రసాద్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో పనులకు ఎంపీడీవో అడ్డంకులు సృష్టించారని ఆమె ఆరోపించారు. దళిత మహిళా ప్రజాప్రతినిధిగా తనకు తగిన గౌరవం లభించలేదని ఆవేదన చెందారు. మండల పరిషత్ కార్యాలయం ప్రజాసేవకు అంకితం కావాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీడీవో తీరుపై ఎంపీపీ రమాదేవి అసంతృప్తి


