హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజమండ్రిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

E.G: వర్షాల నేపథ్యంలో రాజమండ్రి నగరం, రూరల్ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్ నంబర్లను అధికారులు ప్రకటించారు. వర్షాల కారణంగా నీరు నిలిచినా, ఇతర అత్యవసర సమస్యలు తలెత్తినా ప్రజలు వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాజమండ్రి టౌన్: 9490610855, రూరల్: 9490610859 నంబర్లను సంప్రదించాలన్నారు.