కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గణపతి నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సీపీ గౌష్ ఆలం క్షేత్రస్థాయి ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: శోభాయాత్రను పరిశీలిస్తున్న సీపీ


