E.G: కొవ్వూరు మండలం వాడపల్లిలో బుధవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. రూ. 30 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాలు ప్రారంభించారు. రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. పంచాయతీ భవన సముదాయంలో రూ. 45 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


