GNTR: ప్రత్తిపాడు శ్రీనివాస పబ్లిక్ స్కూల్‌పై విద్యార్థి తండ్రి చెన్నుపల్లి శివ నరసయ్య ఆరోపణలు చేశారు. పిల్లలను వేరే పాఠశాలలో చేర్పించామని తెలిపారు. టీసీ కోసం రూ.25 వేలు చెల్లించినా ఆన్‌లైన్‌లో పేరు తొలగించలేదన్నారు. మరో రూ.16 వేలు చెల్లిస్తే పేరు తొలగిస్తామని పాఠశాల డైరెక్టర్ చెప్పారని ఆరోపించారు. విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆన్‌లైన్ పేరు తొలగించలేదని ఆరోపణ


