హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏకగ్రీవంగా నూతన మహిళా కమిటీ

VKB: ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ జిల్లా మహిళా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పుష్పరాణి మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షురాలిగా కేశపల్లి రాములు సునీత, కార్యదర్శిగా పద్మారెడ్డి, కోశాధికారిగా యాదమ్మ మాదిగ, ఉపాధ్యక్షురాలిగా పుష్పమ్మ మాదిగ, ప్రచార కార్యదర్శిగా నిర్మలారెడ్డి ఎన్నికయ్యారు. నూతన కమిటీని నాయకులు అభినందించారు.