హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రతినిధుల సేవలు ఎనలేనివి: ఎమ్మెల్యే

W.G: ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సేవలు అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఎంపీటీసీ, కో-ఆప్షన్ సభ్యులను సత్కరించారు. మండలంలోని గ్రామాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.