PLD: మాచర్ల పట్టణంలో జరిగిన టీడీపీ క్యాడర్ మీటింగ్‌లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ టీడీపీ ప్రచారం, నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే పలు అంశాలపై కూటమి నాయకులకు దిశనిర్ధేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కేడర్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి


