SKLM: జిల్లాలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ప్రమాదం.. సీఎం దిగ్బ్రాంతి


