హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో 'డ్రగ్స్ వద్దు బ్రో' అవగాహన కార్యక్రమం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఏ.వేమవరం ఉన్నత పాఠశాలలో ఈగల్ విభాగం ఆధ్వర్యంలో 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఈగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.