హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఎన్‌యూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడికి సన్మానం

GNTR: మంగళగిరి మిడ్‌ వ్యాలీ సిటీలో ఏపీ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశం బుధవారం జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నియమితులైన నరసరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లును అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.