KKD: జల జీవన్ మిషన్, అమరజీవి జలధార ప్రాజెక్టులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ప్రతి ఆవాసంలో ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటరీ కాంప్లెక్స్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జల జీవన్ మిషన్ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్


