VSP: కౌమార బాలికలు రుతు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని ఫిక్కీ ఎఫ్ఎల్‌వో విజయవాడ ప్రతినిధులు సూచించారు. జిల్లా యంత్రాంగం సహకారంతో మారివలసలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సుధా పద్మశ్రీ రుతు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంపై వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కౌమార బాలికలకు ఆరోగ్యంపై అవగాహన


