హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని వ్యక్తి మృతి

NLR: కావలి రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.