SKLM: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే ఈశ్వరావు స్వయంగా పరిశీలించారు. ప్రత్యేకంగా తీరప్రాంతాల్లో పరిస్థితులు, ప్రజల భద్రత, మౌలిక వసతులపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి అవసరమైన సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన


