కృష్ణా: పెనమలూరులో MLA బోడే ప్రసాద్ 44 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు, మరో ఐదుగురికి LOCలు బుధవారం అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరగా సాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల ఆరోగ్యమే తన బాధ్యత అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత


