హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ASF: తిర్యాణి మండలం గిన్నెదరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టిక, ఆపరేషన్ థియేటర్, మందుల నిల్వ గదిని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.