W.G: ఓటర్లకు నోటీసులు ఇచ్చిన వారి గురించి వివిధ అధికారులతో, రాజకీయ నాయకులతో సమీక్షా సమావేశం జరిపినట్టు జిల్లా పంచాయితీ అధికారి Y. దోసిరెడ్డి తెలిపారు. ఉండి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఉండి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 15 వేల 270 మంది ఉన్నారన్నారు. వివిధ కారణాలు వల్ల 35,622 మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చాం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లకు నోటీసులపై సమీక్ష


