VSP: బురుజుపేట శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలు మూడో రోజు వైభవంగా జరిగాయి. ఆలయ ఈవో శోభారాణి ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవాలు నిర్వహిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
కనకమహలక్ష్మి దేవస్థానంలో పవిత్రోత్సవాలు


