హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రక్షణ చర్యలపై ఎస్పీ సమావేశం

VZM: భారీ వర్షాల ప్రభావితమైన భోగాపురం, పూసపాటిరేగ మండలంలోని తీర ప్రాంతా గ్రామాలను ఎస్పీ దామోదర్ బుధవారం సందర్శించి ప్రజలను, మత్స్యాకారులను అప్రమత్తం చేశారు. ముందుగా డెంకాడ పోలీస్ స్టేషనుకు చేరుకొని విజయనగరం ఇంఛార్జ్ డీఎస్పీ రాఘవులు, భోగాపురం గ్రామీణ సీఐ, స్థానిక ఎస్సైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ చేపట్టిన రక్షణ చర్యలను సమీక్షించారు.