PLD: క్రోసూరు-అనంతవరం గ్రామ ఆరోగ్య ఉప కేంద్రంలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.హెచ్.సీ వైద్యులు అనిల్ కుమార్, మేరీ, శ్రీకళలు మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలి దశలోనే గుర్తించటం, అవసరమైన వారికి వైద్య సలహాలు, చికిత్స అందించటం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య ఉప కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు


