బాపట్ల ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు కొత్తపేట యానాది కాలనీ జడ్పీ పాఠశాలలో శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎమ్ బీ. శ్రీనివాస్ సమక్షంలో శక్తి టీం హెచ్‌సీ సుబ్బారావు మాట్లాడారు. బాల్యవివాహాల నివారణ, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, రోడ్డు భద్రతా నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల స్కూల్‌లో ‘శక్తి టీం’ అవగాహన సదస్సు


