PPM: జంఝావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు డిమాండ్ చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న జంఝావతి సాధన దీక్షలు రెండో రోజుకు చేరాయి. బాలగుడబ, వెంకటరాయుడిపేట తదితర గ్రామాల రైతులు దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'రైతు బతికితేనే ప్రజలకు తిండి'


