అనంతపురం జేఎన్టీయూ ఫిజికల్ డైరెక్టర్ ఆచార్య బి.జోజిరెడ్డి ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నీ 65 ప్లస్ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. పాల్వంచలో జరిగిన ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన ఆయనను ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ బి.దిలీప్కుమార్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
టెన్నిస్ టోర్నీలో రన్నరప్‌గా ఆచార్య జోజిరెడ్డి


