CTR: సదుం తహసీల్దార్ కార్యాలయం ఎదుట VRAలు నిర్వహిస్తున్న సమ్మెకు దళిత హక్కుల పోరాట సమితి మద్దతు ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ నిరసన శిబిరంలో పాల్గొన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వం చిన్నచూపు చూడకూడదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా ఇక్కడ కూడా పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల సమ్మెకు దళిత సమితి మద్దతు


