VZM: కొత్తవలస మండల కేంద్రంలోని వసంత్ విహార్ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన శ్రీ వరసిద్ధి వినాయకుడి నిమజ్జనోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వసంత్ విహార్ అధినేత వల్లూరి జయప్రకాష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథునికి హారతులు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుని నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే


