హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీలేరు సంతకు శాశ్వత నీటి బాట: ఈవో

అన్నమయ్య: సంతలో ఏళ్లుగా కొనసాగుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. డీవీఎంసీ సభ్యుడు బోదెషా వలి, ఈఓ రవీంద్రరెడ్డి సంత ప్రాంగణాన్ని పరిశీలించారు. నీటి వనరు, పైపులైన్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించి పనులు వెంటనే ప్రారంభించాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి సౌకర్యంతో రైతులు, వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయి.