అన్నమయ్య: విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జిల్లా పరిశ్రమల కేంద్రం AD కె. హరికృష్ణ సూచించారు. రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయం CSE విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం పారిశ్రామిక అభివృద్ధిఅంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి


