అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాలు నమోదు చేసిన మొదటి జట్టు ఏదీ?
A) ఆస్ట్రేలియా
B) ఇంగ్లండ్
C) భారత్
D) సౌతాఫ్రికా
క్రీడలు
పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
నిన్నటి ప్రశ్న: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'ఉత్తమ తెలుగు చిత్రం'గా నిలిచిన సినిమా ఏది?
జవాబు: కమిటీ కుర్రోళ్లు


