చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మింగ్ సంచలనం యు జిడి ఆసియా క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించింది. ఆమె పాల్గొన్న మూడు విభాగాల్లోనూ ఆసియా గేమ్స్ రికార్డులను బద్దలు కొడుతూ పసిడి పతకాలను సొంతం చేసుకుంది. 200 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల మెడ్లే, 400 మీటర్ల మెడ్లేలో గోల్డ్ సాధించింది. రాబోయే 2028 ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం సాధించే ప్రధాన రేసులో నిలిచింది.
క్రీడలు
చైనా 13 ఏళ్ల స్విమ్మింగ్ సంచలనం


