KKR యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీకి అరుదైన అవకాశం దక్కింది. తమిళనాడుతో జరిగే సీకే నాయుడు ట్రోఫీ విన్నర్స్ మ్యాచ్ కోసం ప్రకటించిన రెస్ట్ ఆఫ్ ఇండియా అండర్-23 జట్టుకు అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బరోడా బ్యాటర్ ప్రియాన్షు మోలియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో HYD ప్లేయర్ అరవెల్లి అవినాశ్‌కు కూడా చోటు దక్కింది.
క్రీడలు
రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో HYD కుర్రాడు


