2026 ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో చైనాతో తలపడిన భారత్ 1-3 తేడాతో ఓటమిని చవిచూసింది. దాంతో భారత జట్టు కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల జట్టు వరుసగా రెండుసార్లు పతకాలు సాధించడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. గత ఎడిషన్‌లో భారత్ రజత పతకం గెలుచుకుంది.
క్రీడలు
ఆసియా గేమ్స్.. భారత్‌కు మరో పతకం


