హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఒంటిమిట్ట రథశాలపై పిచ్చి మొక్కలు

KDP: ఒంటిమిట్ట కోదండరామాలయ పురాతన రథశాలపై పిచ్చి మొక్కలు విస్తరిస్తుండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు గోడలపై పెరగడంతో నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. టీటీడీ అధికారులు వెంటనే రథశాలను పరిశీలించి మొక్కలను తొలగించి, పురాతన నిర్మాణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని రామయ్య భక్తులు కోరుతున్నారు.