హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని

ATP: మారదానహళ్లి గ్రామంలో నిర్వహించిన మారెమ్మ, పాతప్ప స్వామి, మహేశ్వరమ్మ జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, దేవినేని వెంకటేష్, మహీధర్‌రెడ్డి తదితరులు జాతర వేడుకలకు హాజరై విందులో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.