హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 29న బహిరంగ వేలం

VSP: జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని షాపు రూములు, మార్కెట్లు, కళ్యాణ మండపాలను లీజుకు ఇచ్చేందుకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ నెల 29న సూర్యబాగ్ కార్యాలయంలో వేలం జరుగుతుందని జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు తెలిపారు. స్ప్రింగ్ రోడ్, జగదాంబ, పద్మనగర్, సూర్యబాగ్, డైమండ్ పార్క్, టీఎస్‌ఆర్ ప్రాంతాల్లోని ఆస్తులతో పాటు మూడు మార్కెట్లు, రెండు కళ్యాణ మండపాలను వేలం వేస్తామన్నారు.