KDP: పులివెందుల 100 అడుగుల రోడ్డులో నిర్మాణంలో ఉన్న స్నేహిత అమృత హస్తం సేవా సమితి భవన పనులను వైసీపీ మున్సిపల్ ఇంఛార్జ్ వై.ఎస్. మనోహర్‌రెడ్డి పరిశీలించారు. సేవా సమితి అధ్యక్షుడు రాజుతో కలిసి పనుల పురోగతిపై చర్చించారు. భవనం పూర్తయ్యాక ఉచిత విద్య, నేత్రదానం, నైపుణ్య శిక్షణ, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడతామని రాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సేవా సమితి భవన పనుల పరిశీలన


